మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు శ్రీ సురేష్ అజ్మీర్, శ్రీ సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా అందించారు.
తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్, రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post