శ్రీకాళహస్తి మండలంలోని వేడాం ST కాలనీలో ప్రాథమిక పాఠశాల యందు దాదాపు ఆరు నెలలుగా నీళ్లు నిలిచిపోవడంతో మురుగు గుట్టగా తయారైంది దీనివల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నారు.
పై విషయాన్నిస్థానిక సర్పంచ్ గారికి తెలియజేయగా కనీస స్పందించకుండా నావల్ల కాదు నేనుఏమీ చేయను మీరు ఏం చేస్తారో చేసుకోండి అనిసమాధానం ఇచ్చారు.
కనీసం ఇప్పటికైనా సచివాలయం సిబ్బంది గ్రామ కార్యదర్శి మరియు ఎంపీడీవివో సమస్య పైన స్పందించి
తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీనాయకులు వేడం గోపి, AIYFఏరియా కార్యదర్శి తొండు మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు.
.