• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

భక్తురాలితో అనుచిత ప్రవర్తన.. ఆలయ ఉద్యోగికి దేహశుద్ధి

admin by admin
January 15, 2022
0
భక్తురాలితో అనుచిత ప్రవర్తన.. ఆలయ ఉద్యోగికి దేహశుద్ధి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఓ ఒప్పంద ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. శనివారం పగలు ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని రూ.500 రాహు-కేతు మండపంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి ఓ భక్త బృందం వచ్చింది. ఈ బృందంలోని ఓ మహిళా భక్తురాలి పట్ల అదే మండపంలో విధులు నిర్వర్తించే గణపతి అనే ఓ ఒప్పంద ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడు.

దీంతో భక్తులు అతనికి దేహశుద్ధి చేశారు. భక్తులు దాడి చేయడంతో గణపతి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఈ సంఘటనపై భక్తులు ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దృష్టికి తీసుకెళ్లారు.

భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో గణపతిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. కాగా ఎంతో పవిత్రమైన ఆలయంలో ఈ ఘటన జరగడం చర్చనీయంశంగా మారింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Tags: devoteesganapathisiva templesrikalahastitemple employeeఅనుచిత ప్రవర్తనఉద్యోగిగణపతిశ్రీకాళహస్తి ఆలయం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply