175 స్థానాలు మేమే గెలుస్తాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పటికీ..
175 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవదు అని చంద్రబాబు అన్నప్పటికీ..
అన్నీ కూడా అతిశయం కూడిన అబద్ధపు డైలాగులే. ఆయా నాయకుల అతిశయమైన ఆత్మవిశ్వాసానికి, మేకపోతు గాంభీర్యానికి ప్రతీకలే.
ఈతరంలో కూడా ప్రజలు ఇలాంటి అతిశయమైన నాయకుల మాటలు విని, నమ్మి.. వారి బలాన్ని గురించి భ్రమలు ఏర్పాటు చేసుకునే స్థితిలో ఉన్నారా? నాయకులే ఆలోచించుకోవాలి.
ఆదర్శిని ఎడిటర్ సురేష్ పిళ్లె విశ్లేషణ చూడండి
Discussion about this post