• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

మున్సిపల్ ఎన్నికలకు పవన్ కల్యాణ్ టీమ్ వీరే!

మునిసిపల్ ఎన్నికల  కోసం జనసేన పార్టీ సమన్వయ కర్తల జాబితాను పార్టీ సారథి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

admin by admin
February 27, 2021
0
జనసేనాని పవన్ కల్యాణ్

పంచాయతీ ఎన్నికల్లో దక్కిన విజయాలు, 27 శాతం ఓటు బ్యాంకుతో మహోత్సాహంతో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్.. రాబోయే మునిసిపల్ ఎన్నికలపై మరింత గట్టిగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతుండడంతో.. జనసేన ప్రతిష్టకు సంబంధించినది గనుక.. ఆయన మరింత ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల కోసం సమన్వయ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నియమించారు. ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు అవసరమైన అన్ని పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. అభ్యర్ధులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ కావలసిన సలహా, సూచనలను కమిటీ సభ్యులు అందిస్తారు.

స్థానికంగా పార్టీ విజయానికి బాటలువేసేలా అన్ని రకాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

విశాఖపట్నం :

  1. ఎ.వి.రత్నం
  2. పాలవలస యశస్విని
  3. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
  4. డాక్టర్ బొడ్డేపల్లి రఘు
  5. పరుచూరి భాస్కరరావు

విజయవాడ :

  1. చిల్లపల్లి శ్రీనివాస్
  2. అక్కల గాంధీ
  3. బూరగడ్డ శ్రీకాంత్
  4. అమ్మిశెట్టి వాసు
  5. వరుదు రమాదేవి

గుంటూరు :

  1. సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
  2. కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
  3. పాకనాటి రమాదేవి
Tags: janasenajanasena in municipal pollsjanasenanijanasenani pawan kalyanmunicipal electionsmunicipal pollspawan kalyanpower star
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply