నగరి మండల APUTF కౌన్సిల్ సమావేశము జిల్లా పరిశీలకులు P. R. మునిరత్నం, మణిగండన్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినది.
అధ్యక్షులుగా K.P. సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా D. చంద్రశేఖర్, ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ….Cps రద్దు, prc సాధన , సర్వీస్ రూల్స్ సాధన మొదలైన అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుప్పరాజు, జనార్దనం, శ్రీనివాసులు, రవీంద్రబాబు, మోహన , జయమ్మ , s. గాయత్రి, హరిదాసు ..మొదలైన వారు పాల్గొన్నారు.
.

Discussion about this post