• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

tirumala news : శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ.కోటి వితరణ

admin by admin
November 12, 2021
0
tirumala news : శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ.కోటి వితరణ

తిరుమలేశుని భక్తులకు తిరుమలలో అన్నప్రసాదం అందించే నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు కోటిరూపాయల భూరివిరాళం అందజేశారు.

నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని
కన్‌స్ట్రక్షన్స్ ఎండి పంకజ్ రెడ్డి ఈ విరాళాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్ట్ పేరిట రూ 1,00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.

సతీసమేతంగా వచ్చి తిరుమలేశుని సేవలో పాల్గొన్న ఆయన విరాళాన్ని తిరుమల జెఇఒ ధర్మారెడ్డికి అందజేశారు.

నిత్యాన్నదానం అద్భుతః

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. తరిగొండ వేంగమాంబ అన్నదాన కాంప్లెక్సులో ప్రతినిత్యం వేలాదిమంది భక్తులకు మూడువేళలా ఉచిత అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా పెడుతుంటారు.

ప్రస్తుతానికి అన్నదానం ట్రస్టుకు విరాళాలుగా వచ్చిన నిధులపై బ్యాంకులనుంచి వచ్చే వడ్డీలతోనే.. ఏడాదిపొడవునా.. అన్నదానం నడుస్తుంటుంది. అలాంటి ఈ సత్కార్యక్రమానికి ఇప్పటికీ భక్తులు ఇబ్బడిముబ్బడిగా నిధులు అందజేస్తూనే ఉన్నారు.

Tags: locallord venkateswara newsone cr donationone crore donationsrivari annadanamtirumala annadanamtirumala localtirumala newstirumala topTirumala updatestirumala vartaluttd newsttd Tirumalaతిరుమల అప్‌డేట్స్తిరుమల న్యూస్తిరుమల వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply