తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ అధికారులు శనివారం నాడు.. వైభవోపేతంగా పుష్పయాగం నిర్వహించారు.
టీటీడీ గార్డెన్ డిపార్ట్ మెంట్ వారు సమకూర్చిన పూలతో పాటు, భక్తలు కానుకలుగా సమర్పించిన టన్నుల కొద్దీ పూలతో.. స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు.
తిరుమలేశుని ఉత్సవమూర్తి మలయప్పకు.. అనేక రకాల పూలను వరుసగా నివేదించారు. రాశులుగా పోసి శ్రీవారికి అలంకరించి తర్వాత తొలగించారు.
వందలాది మంది భక్తులు స్వామివారి పుష్పయాగంలో పాల్గొని తరించారు.



.