సత్యవేడు నియోజకవర్గంలో భారీ వర్షాల బాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం చేతులమీదుగా సాయం అందిస్తున్నారు.
వరదయ్యపాళెం మండలం లో గతవారం కురిసిన భారీ వర్షానికి జలదిగ్భంధనానికి గురైన ప్రాంతాలనుంచి పన్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ కేంద్రాలలో ఉన్న దాదాపు 120 కుటుంబాలకు చెందిన 362 మందికి ఎమ్మెల్యే సాయం అందించారు.
ఒకొక్కరికి 1,000 రూ” తక్షణ సాయం క్రింద ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,వైసీపీ నాయకులు పాల్గొన్నారు…
.

Discussion about this post