చిత్తూరు జిల్లా సత్యవేడు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డిటిగా రవిచంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితమే రెవెన్యూ డిటిగా రవిచంద్రబాబు బాధ్యతలు చేపట్టడం జరిగింది.
కెవిబిపురం మండలం తహసిల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై డిటిగా పనిచేస్తున్న రవి చంద్రబాబు బదిలీపై ఇక్కడికి వచ్చారు .
సత్యవేడులో రెవెన్యూ డిటిగా పని చేస్తున్న అధికారి పదవీ విరమణ చేయడంతో పోస్టు ఖాళీ అయింది.
రవి చంద్రబాబు నియామకంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్న రెవెన్యూ డిటి పోస్టు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి .
.

Discussion about this post