• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

పేర్ని నాని మాటలు  వైసీపీ గొయ్యి తవ్వుతాయా?

జగన్ దళంలోని మంత్రులు ముందూ వెనుకా చూసుకోకుండా మాట్లాడడం.. తద్వారా పార్టీకి నష్టం జరగడం చాలా తరచుగా జరుగుతున్న వ్యవహారంగా మారుతోంది.

admin by admin
March 8, 2021
in Andhrapradesh
0
పేర్ని నాని మాటలు  వైసీపీ గొయ్యి తవ్వుతాయా?

‘అమరావతిలో మట్టీ నీళ్లు తప్ప ఏమున్నాయి’ అంటూ సమాచార మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీకి చేటు చేయబోతున్నాయా? అసలే కార్పొరేషన్ జరగబోతున్న సమయంలో.. ఒకవైపు అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి తన సంకల్పాన్ని ప్రకటించి.. విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజల్లో అమరావతి మీద కాస్త ఆశలు పెంచి.. రాజకీయంగా లాభపడాలని చూస్తోంటే.. అదే సమయంలో.. అమరావతిలో అసలేమీ లేదంటూ నెగటివ్ వ్యాఖ్యలు చేయడం ద్వారా పేర్ని నాని కొత్త అనుమానాలు సృఫ్టిస్తున్నారు. తెలుగుదేశాన్ని నిందించడానికే ఆయన ఈ మాటలు అన్నిప్పటికీ.. అంతిమంగా అధికార పార్టీకేచేటు చేసే ప్రమాదం కనిపిస్తోంది.

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టే క్రమంలో మంత్రులంతా చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు స్వయంగా విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పేర్ని నాని చంద్రబాబును విమర్శించే క్రమంలో తమ పార్టీకే గొయ్యి తవ్వేలా మాట్లాడుతున్నారు.

70 శాతం పూర్తయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి మంత్రిగారికి కూడా తెలుసు. అంటే ముప్పయి శాతానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారంటే.. దాని అర్థం.. జరిగిన పనుల విలువ కనీసం ఏడు వేల కోట్లకు పైగా మాటే అని.. ప్రభుత్వం స్వయంగా ఒప్పుకున్నట్లే కదా అనేది తెలుగుదేశం వాదన. ఇన్ని పనులు జరుగుతూ ఉండగా.. అసలక్కడ ఏమీ లేనేలేదంటూ మంత్రి చెప్పిన మాటలు.. గుంటూరు, విజయవాడ వాసుల్లో ఆగ్రహం కలిగించేవే.

అమరావతి గురించి నెగటివ్ కామెంట్స్ ద్వారా.. చంద్రబాబును కార్నర్ చేయాలని పేర్ని నాని అనుకుని ఉండొచ్చు గానీ.. వాస్తవంలో.. ఆ మాటలు ఆయన పార్టీకే చేటు చేసేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags: amaravathicapital amaravathichandrababu naidumunicipal pollsperni nanivijayawada corporationఅమరావతిపేర్ని నాని
Previous Post

విశాఖ ఉక్కు పోరుకు కేసీఆర్ మద్దతిస్తారా?

Next Post

లోపలిమాట : ప్రేమా… నీ చిరునామా ఎక్కడ?

Next Post
love and money

లోపలిమాట : ప్రేమా... నీ చిరునామా ఎక్కడ?

Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply