• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 21, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రివ్యూ : ‘పెద్ది’ పెద్ద ప్రయోజనం కోసం..

admin by admin
June 19, 2026
0
రివ్యూ : ‘పెద్ది’ పెద్ద ప్రయోజనం కోసం..

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి.. గేమ్ ఛేంజర్ తో కనీవినీ ఎరుగని ఎదురుదెబ్బ.. జయాపజయాల దోబూచులాట మధ్య.. మరోసారి వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మెగా హీరో రామ్ చరణ్.. దర్శకుడు సానా బుచ్చిబాబుతో చేసిన ప్రయత్నం, ప్రయోగం.. ‘పెద్ది’!

దర్శకుడు సానా బుచ్చి బాబుకు ముందుగా అభినందనలు దక్కుతాయి. సినిమా తియ్యాలి, పేరు, డబ్బు గబా గబా గడించేయాలి- అనే ఆశ, కోరిక కన్నా కథకు, సినిమాకు ప్రయోజనం ఉండాలనే తపన కనబడింది. ఈ సినిమాని భుజ స్కంధాల మీద మోసిన రామ్ చరణ్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. నటన బావుంది. డైలాగ్స్ విషయంలో అక్కడక్కడా ఇబ్బంది పడ్డాడు, ఉత్తరాంధ్ర యాస తెలుగు ను ఎంచుకోవడం వలన కావచ్చు.

విశ్లేషణ:
‘మళ్ళీ పుడతామా ఏమిటీ?’ అన్న డైలాగ్ ఈ సినిమాకి ప్రాణవాయువు. మనం అందరం పిచ్చ పిచ్చగా ఆరాధించే క్రికెట్ నేపథ్యంతో మొదలయ్యే కథ చివరకి మరిన్ని ఆటలను భారతీయ అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. అఖండ భారతావనిలో సామర్ధ్యానికి కొరత లేదనే సందేశాన్ని ఈ సినిమా అంతర్లీనంగా అందిస్తుంది. అలాగే ఈ దేశంలో గుర్తింపు కోసం, తపించే వలస కార్మికుల కోసం.. తన ఊరి ఉనికి కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చిన యువకుడి కథ ఇది. ఒక్క రూపాయి విలువ ఉన్న పెద్ది తన వాళ్ల అస్తిత్వానికి, ప్రయోజనానికి పోరాటానికి సిద్ధం అవడం, జగపతి బాబు అవిరామ ప్రయత్నం వలన తానేమిటో తెలుసుకోవడం మలుపు. కథని బొమన్ ఇరాని ద్వారా చెప్పించడం వలన గొప్ప ఫీల్ వచ్చింది.

నటీనటులు:
రాంచరణ్ మొత్తం సినిమా భారం మోశాడు. పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. శివరాజ్ కుమార్ కూడా బాగా చేసాడు. హీరోయిన్ జాహ్నవి ఆటబొమ్మ. పైట అనవసర బరువు అనుకుందేమో అది ఒంటిమీద ఉండనీయలేదు పాపం.

ఈ కథలో ఐటమ్ సాంగ్ వేస్ట్. రాసిన పాట తెలుగు పాట స్థాయిని మరింత దిగజార్చింది. రచయత ఎంత సర్దుబాటుగా చెప్పుకున్నా అతను స్థాయి తగ్గించుకున్నాడు ఈ పాట రాయడం వల్ల!

పెద్ది పోరాట స్ఫూర్తిగా బలమైన, గుండె లోతుల్లోంచి పుట్టుకువచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఉండాల్సింది. రచన అద్భుతంగా ఉండాలి,

గట్టి పదాలు పడాలి. అప్పుడు మరింత గొప్పగా ఉండేది ఎలివేషన్. అదొక లోటు.

సాంకేతికవర్గం :
మ్యూజిక్ రెహ్మాన్ బాగానే ఇచ్చాడు. ఆయన సంగీతదర్శకత్వంలో వచ్చిన ఇటీవలి సినిమాలకన్నా బెటర్. డైలాగ్స్ కొన్ని ఆలోచించేలా వ్రాసారు. అక్కడక్కడ స్లాంగ్ వలన అర్థం కాలేదు, జాగ్రత్త తీసుకోవలసింది. యువకులు, యువత, ఆటలు గుర్తింపు, మనుషుల ఆత్మ గౌరవం అనే అనేక పాయింట్స్ స్పృశించిన కథ, కథనంబావున్నాయి. ముఖ్యంగా ఎడిటింగ్ బావుంది. ఫోటోగ్రఫీ బావుంది. నూటముప్పై కోట్ల జనాభాలో రెండు మెడల్స్ అనే నిర్వేదం నుంచి పుట్టుకొచ్చిన కథ. ఆటలకి స్వప్రయోజనాల కన్నా, సమాజ శ్రేయస్సే ముఖ్యం అనుకునే సంకల్ప సిద్ధుడి కథ ‘పెద్ది’

మొత్తానికి చూడదగిన సినిమా.. పెద్ది. ఊరికోసం పెద్ది కష్టాన్ని.. పెద్ది కోసం రాంచరణ్ కష్టాన్ని రెండింటినీ మనం సమపాళ్లలో ఆస్వాదించగలం.

..చాగంటి ప్రసాద్

 

Tags: పెద్ది రివ్యూరామ్ చరణ్ పెద్ది రివ్యూసానా బుచ్చిబాబు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply