• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, September 2, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

పవనకాంతి లేకుండా కమలం వికసించదా?

admin by admin
November 21, 2020
0
పవనకాంతి లేకుండా కమలం వికసించదా?

గ్రేటర్  హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికల్లో.. తమ పార్టీని పోటీకి నిలబెట్టకుండా పవన్ కల్యాణ్ ఒక రకంగా త్యాగం చేశారనే చెప్పాలి. ఈ త్యాగం చాలా పెద్దది కాకపోవచ్చు. కానీ.. ఎంతో కాలంగా తనని నమ్ముకుని, తన మాటే వేదంగా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే అశేషమైన అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయం. తెలంగాణలో ఉన్న పార్టీ కేడర్ కు కూడా కాస్త రాజకీయ అవకాశం ఉండేలాగా.. పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితోనే ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే.. భారతీయ జనతా పార్టీ మైండ్ గేం ప్లే చేసి.. భావోద్వేగాల ఒత్తిడి తీసుకువచ్చి.. ఆయన పార్టీని పోటీనుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. 

కేడర్ తన మీద పెట్టుకున్న నమ్మకానికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నందుకు పవన్ అయిష్టంగానే ఇందుకు ఒప్పుకుని ఉండొచ్చు గాక.. కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా అనే భయం కమలదళంలో అప్పుడే మొదలైంది. ప్రచారానికి కేవలం పది రోజుల గడువు కూడా లేదు. ఈ వ్యవధిలో  కనీసం మూడు నాలుగు రోజుల పాటూ పవన్ కల్యాణ్ ను రోడ్ షోలకు తీసుకు వెళ్లాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి పవన్ నోచెప్పినట్టు సమాచారం. 

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ.. సర్వశక్తులు ఒడ్డుతోంది. ఢిల్లీ పెద్దలు, అమిత్ షా కూడా ఒకరోజైనా ప్రచారానికి కేటాయించే అవకాశం కూడా కనిపిస్తోంది.అలా ప్రముఖులు వచ్చిన రోజున వారితో కలిసి వేదికను పంచుకునేలాగా.. పవన్ కల్యాణ్ ను కూడా ప్రచార బరిలోకి తీసుకువెళ్లాలనేది బీజేపీ యాక్షన్ ప్లాన్ గా ఉంది. ప్రస్తుతానికి పవన్ అందుకు సుముఖంగా లేరని సమాచారం. 

ఇవీ చదవండి :
సాంప్రదాయానికి భిన్నంగా జగన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
పోసాని.. కంటికి నోటికి లింకు ఉండదా?
ఆ అమ్మాయిని శెభాష్ అనాలా? ఏడవాలా?

అయితే.. జనసేన పోటీచేయడానికి పూనుకున్న తరువాత.. తాము మంతనాలు జరిపి పోటీనుంచి తప్పించిన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా తమకు మద్దతు ఇస్తే తప్ప.. మనుగడ కష్టమనే భావన బీజేపీలో ఉంది. అందుకే పవన్ ను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కూడా పవన్ అవసరం వారికి చాలా ఉంది. అక్కడ తామే పోటీచేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించేసింది. కానీ పవన్ వారికి అత్యవసరం. 

ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కాంతి లేకుండా.. ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గానీ, అటు తిరుపతి ఎంపీ ఎన్నికలో గానీ.. అసలు కమలం వికసించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: bandi sanjayGHMCGHMC Electionspawan kalyan in ghmc electionsపవన్ కల్యాణ్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply