నగరి గ్రంథాలయ శాఖ పరిధిలో 54వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పి సి ఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, రవికుమార్, మనోహర్ కుమార్, కోకిల గ్రంథాలయ అధికారి గురుమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions