నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జన్మదినోత్సవం సందర్భంగా నగిరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మేనేజర్ సిబ్బంది ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ మేనేజర్ శేఖర్ నరేష్ రమేష్ మున్సిపల్ చైర్మన్ నీలమేఘం నీలమేఘం పాల్గొన్నారు.
రోజా జన్మదినం సందర్భంగా వందలాది మంది అభిమానులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
.