● ఆడిడాస్ ద్వారా ఆధారితమైన మరియు సూపర్‌డ్రై చే సహ-ఆధారితమైన ఈ ఆజియో బిగ్ బోల్డ్ సేల్ డిసెంబర్ 7, 2023 నుండి ప్రారంభం అవుతుంది.
● ఈ ప్రారంభ ప్రచార చిత్రము తండ్రి-కూతురు జంట శ్రద్ధ మరియు శక్తి కపూర్ ప్రపంచములోని అతిపెద్ద బ్రాండ్స్ గురించి చెప్తూ ప్రాధాన్యీకరిస్తుంది.
● ఈ కొత్త ప్రారంభాలలో ఎస్ఏఎం, ధ్రువ్ కపూర్ కలెక్షన్, స్వర మరియు నైరికా ఉంటాయి.
● 19,000+ పిన్ కోడ్స్ వెంబడి భారతదేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, 1.6 మిలియన్ క్యురేట్ చేయబడిన ఫ్యాషన్ స్టైల్స్ అందించే 5500+ బ్రాండ్స్ నుండి కొనుగోళ్ళు చేస్తారు; ఉత్తమ బ్రాండ్స్ పై ప్రత్యేక డీల్స్ తో 50- 90% మినహాయింపును అందుకుంటారు.
● సేల్ సమయములో ఉత్తమంగా షాపింగ్ చేసిన వారు ప్రతి 8 గంటలకు iఫోన్ 14 ప్రో, ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, శాంసంగ్ గెలాక్సి ఫోల్డ్ 4 మరియు శాంసంగ్ ఎస్23 అల్ట్రా గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని అందుకుంటారు.
● ఐసిఐసిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై వినియోగదారులు 10% వరకు తక్షణ డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు.
భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ ఈ-టెయిలర్ ఆజియో ఈరోజు తన ప్రధాన ఈవెంట్ ‘బిగ్ బోల్డ్ సేల్’ ను ప్రకటించింది. ఆడిడాస్ చే ఆధారితము మరియు సూపర్‌డ్రై చే సహ-ఆధారితమైన ఈ సేల్ డిసెంబరు 7, 2023 నుండి ప్రారంభం అవుతుంది. వినియోగదారులు డిసెంబరు 4 నుండి ప్రారంభమై సేల్ కు ప్రారంభ యాక్సెస్ పొందవచ్చు. బిగ్ బోల్డ్ సేల్ (బిఎస్ఎస్) యొక్క అతిపెద్ద ఎడిషన్ లో, వినియోగదారులు 1.6 మిలియన్ క్యురేట్ చేయబడిన ఫ్యాషన్ స్టైల్స్ అందించే 5500+ బ్రాండ్స్ నుండి కొనుగోళ్ళు చేయవచ్చు, తద్వారా అసమానమైన షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
బిబిఎస్ లో భారతదేశ వ్యాప్తంగా 19,000+ పిన్ కోడ్స్ వెంబడి ఉన్న వినియోగదారులు షాపింగి చేయవచ్చు. ఈ సేల్ లో ఉత్తమ డీల్స్ తో ప్రత్యేకమైన అంతర్జాతీయ బ్రాండ్స్, సొంత లేబుల్స్ మరియు హోమ్‌గ్రోన్ బ్రాండ్స్ నుండి భారీ కలెక్షన్ ఉంటుంది మరియు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హోమ్ మరియు డెకర్, ఆభరణాలు, అందము మరియు వ్యక్తిగత సంరక్షణ వంటి వర్గాలలో ఆఫర్లు ఉంటాయి. వినియోగదారులు చాలా ఆదా చేసుకోగలరు మరియు ఐసిఐసిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ ఉపయోగముపై 10% వరకు అదనపు డిస్కౌంట్ తో పాటు ఉత్తమ బ్రాండ్లు మరియు వర్గాలలో 50-90% వరకు మినహాయింపు పొందగలరు. ఆడిడాస్, సూపర్‌డ్రై, నైక్, ప్యూమా, జిఏపి, అసిక్స్, యూఎస్పిఏ, న్యూ బ్యాలెన్స్, అండర్ ఆర్మర్, స్టీవ్ మాడెన్, టామి హిల్ఫిగర్, డీసిల్, కాల్విన్ క్లీన్, మైఖేల్ కోర్స్, బాస్, లెవీస్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అర్మాని ఎక్స్చేంజ్, రీతు కుమార్, ఎంయూజిఐ, ఎస్ఏఎం, బ్యూడా జీన్స్ కో., ఫైర్ రోస్, పోర్టికో, కాసియో, లాక్మే, మెబిలీన్ మరియు మరెన్నో బ్రాండ్స్ పై అద్భుతమైన డీల్స్.
ఈ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, వినీత్ నాయర్, సీఈఓ, ఆజియో ఇలా అన్నారు “ఒక ఎడిషన్ తరువాత మరొక ఎడిషన్ కొరకు వినియోగదారులు ఆత్రుతగా ఎదురుచూసే అత్యంత ప్రముఖ సేల్ ఈవెంట్స్ లో బిగ్ బోల్డ్ సేల్ ఒకటి. ప్రారంభ యాక్సెస్ మొదలైనప్పటి నుండి, బిఏయూ పై 40% పెరుగుదలను మేము ఇప్పటికే చూశాము. అతిపెద్ద బ్రాండ్స్ మరియు అద్భుతమైన ఆఫర్స్ తో, మేము వినియోగదారులను ఈ షాపింగ్ సీజన్ లో ఆనందపరచడమే మా లక్ష్యము.”
శ్రద్ధా కపూర్ ప్రారంభ ప్రచార చిత్రాలలో తిరిగి వచ్చింది, ఈ సారి తన తండ్రి శక్తి కపూర్ తో కలిసి. ఈ తండ్రి-కూతురు జంట ఆజియోపై అందుబాటులో ఉన్న అతిపెద్ద బ్రాండ్స్ గురించి చెప్పినప్పుడు, వీక్షకుల హృదయాలలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ చిత్రము తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బంధము గురించిన ఒక హృదయపూర్వకమైన చిత్రీకరణ మరియు కలిసి షాపింగ్ చేయడములోని ఆనందాన్ని ఇది సరిగ్గా చూపుతుంది. 360-డిగ్రీ ప్రచారము టివి, ఓటీటీలు, సామాజిక, డిజిటల్ మరియు ప్రింట్ మీడియాలలో ప్రదర్శించబడుతుంది. ప్రీ-బజ్ ట్రెయిలర్ ను here చూడండి.
బిబిఎస్ ను మరింత ప్రతిఫలదాయకంగా చేయండి
● సూపర్ అవర్స్, ఎన్నడు వినని మరియు ఎదురులేని డీల్స్ వంటి వాటి కొరకు రోజూ చూడండి.
● సూపర్‌డ్రై పై 60% వరకు ఆఫ్, ఆడిడాస్ లో కనీసము 50% ఆఫ్, జిఏపి లో 50% వరకు ఆఫ్, ప్యూమా మరియు ఎం&ఎస్ లో కనీసము 40% ఆఫ్, అర్మాని ఎక్స్చేంజ్ లో 40% వరకు మరియు నైక్ లో 30% వరకు ఆఫ్ వంటి డీల్స్ లో షాపింగ్ చేయండి.
● బిబిఎస్ లో కొత్త ప్రత్యేకమైన ప్రారంభాలలో ఎస్ఏఎం, ధ్రువ్ కపూర్ కలెక్షన్, స్వర అండ్ నైరిక వంటివి ఉంటాయి
● బిబిఎస్ సమయములో ఉత్తమంగా షాపింగ్ చేసిన వారు ప్రతి 8 గంటలకు iఫోన్ 14 ప్రో, ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, శాంసంగ్ గెలాక్సి ఫోల్డ్ 4 మరియు శాంసంగ్ ఎస్23 అల్ట్రా గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని అందుకుంటారు.
● హామీఇవ్వబడిన బహుమతులు: ఐఎన్ఆర్ 4,999 లేదా అంతకంటే ఎక్కువకు షాపింగ్ చేయండి మరియు ఐఎన్ఆర్ 9,999 వరకు హామీఇవ్వబడిన బహుమతులను పొందండి.
● అన్ని ప్రీపెయిడ్ లావాదేవీలపై వినియోగదారులు 5% వరకు అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు.
● వినియోగదారులు వాళ్ళు షాపింగ్ చేసే ప్రతిసారి ఆజియో పాయింట్స్ మరియు రిలయన్స్వన్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు మరియు ఉపయోగించుకోవచ్చు.
● ఈ షాపింగ్ సీజన్ లో వినియోగదారులు ఆజియో వోచర్స్ ను తమ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వవచ్చు
Discussion about this post