• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ముక్కంటి ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీను.. నేడే ప్రమాణం

admin by admin
March 1, 2022
0
ముక్కంటి ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీను.. నేడే ప్రమాణం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ‘మండలి’లో మొత్తం 16మందికి అవకాశం కల్పించారు. ఇందులో ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యులు. ధర్మకర్తల మండలిని నియమిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ధర్మకర్తల మండలిలో అంజూరు తారక శ్రీనివాసులు, జల్లి క్రిష్ణయ్య, ఎన్.జయశ్యామ్,  సాధన మునస్వామి, సి.ప్రకాశం పంతులు, పసల సుమతి, దాసరి జయమ్మ, ఎస్.లక్ష్మి, ఎం.రమాప్రభ, వి.చెంచులత, కొండూరు సునిత, ఎన్.మునిలక్ష్మి, పెద్దిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి,  కేసరి చిన్న సుబ్బారెడ్డి, ఎం.మహిధరెడ్డి, ఎక్స్ అఫిసియో సభ్యులుగా ఎస్ ఎం కే కృష్ణమూర్తి గురుకుల్ ను నియమించారు. 

సభ్యులందరూ కలసి మండలి ఛైర్మన్ గా అంజూరు తారక శ్రీనివాసులును ఎన్నుకోనున్నారు. 2017 సెప్టెంబరు తరువాత ముక్కంటి ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ధర్మకర్తల మండలిలో కొంతమంది స్థానికేతరులకు కూడా స్థానం కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి మల్లిఖార్జునరెడ్డి,  కేసరి చిన్నసుబ్బారెడ్డి, ఎం. మహిధర్ రెడ్డి ఉన్నారు. 

నూతన ధర్మకర్తల మండలి మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: anjuru srinivasulusrikalahasti mahasivaratrisrikalahasti newssrikalahasti sivaratritemple chairmanఅంజూరు శ్రీనివాసులుమహాశివరాత్రిశివరాత్రిశ్రీకాళహస్తి శివరాత్రిశ్రీకాళహస్తీశ్వరుడు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply