• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

స్వరమాంత్రికుడు రెహమాన్‌కు మాతృవియోగం

రెహమాన్ తల్లి కరీమా బేగం చెన్నైలో కన్నుమూశారు.

aparajitha by aparajitha
December 28, 2020
0
ar rehman mother Kareema Beguma passes away

ar rehman mother Kareema Beguma passes away

నా వెనుక మా అమ్మ వుంది అంటూ సగర్వంగా చెప్పుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కు ఇప్పుడు ఆ తల్లి దూరమయింది. రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం నాడు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. దీంతో రెహమాన్ దుఃఖసాగరంలో మునిగిపోయారు.

రెహమాన్ కు తన తల్లి అమితమైన ప్రేమ. ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రపంచ వేదికపై రెహమాన్ తన వెనుక తన తల్లి వుందని సగర్వంగా చాటి చెప్పాడు. ఇలా తన తల్లి పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు. తన తల్లి పట్ల అంతటి ప్రేమ వున్న రెహమాన్ ఈరోజు ఆమె మరణంతో తీవ్ర శోకంతో తల్లడిల్లుతున్నారు. సినీ ప్రముఖులు పలువురు రెహమాన్ తల్లి మరణం పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Young ARR with sisters and mother | Sisters, Young, Mother
rehman mother and family

చక్కటి నిర్ణయాలు తీసుకోవడంలో తన తల్లి ఎంతో చురుగ్గా వుంటారని, తన సంగీతాభిలాషను గమనించిన తన తల్లి తనను సంగీతం వేపు మళ్లించి, తాను ఈరోజు ఇలా ఉన్నత స్థాయికి రావడానికి తొలి బాట వేశారని చెప్పుకుంటారు. ఇంతలా తల్లి ప్రేమించే రెహమాన్ కు మాతృ వియోగంనిజంగా చాలా బాధాకరం.

pic.twitter.com/quQXlI65g4

— A.R.Rahman (@arrahman) December 28, 2020

https://www.youtube.com/watch?v=SbtVLki3N3E

Tags: ar rahmanar rahman motherkareema begumkareema passes away in chennairahman chennai
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply