శ్రీకాళహస్తీశ్వర దైవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు బుల్లెట్ జయశ్యాం ను పలువురు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.అలాగే పుష్ప కిరీటంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ లో మరెన్నో ఉన్నత పదవులు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లెట్ జయశ్యాం అభిమానులు పాల్గొన్నారు.
.
Discussion about this post