శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులును ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం దర్గామిట్టకు చెందిన ముస్లింలు సన్మానం చేశారు.
అంజూరు తారక శ్రీనివాసులు ఇటీవల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముస్లింలు ఆయనకు సన్మానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో హమీద్ భాషా, మీర్జా సాహెబ్, అజీజ్ భాషా, మీర్జా వలీ, జాకీర్ హుస్సేన్, కరీమ్, మీరావలీ, ఫజల్, భాషా తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post