• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 30, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

అయ్యో.. రాక్షసుల్లారా : కాలువలో పసికందు శవం

admin by admin
March 23, 2022
0
అయ్యో.. రాక్షసుల్లారా : కాలువలో పసికందు శవం

మానవత్వం మంట కలిసింది. పేగు బంధం మరిచారు. అభంశుభం తెలియని పురిటి బిడ్డను మురుగు కాలువ పక్కన చెత్త కుప్ప వద్ద వదిలేసి వెళ్లారు. అక్కడ ఎపుడు… ఎందుకు వదిలారో తెలియదు. చివరకు ఆ శిశువు శవంగా మారాడు. ఆ నోటా… ఈ నోటా పడి పోలీసుల వరకు సమాచారం వెళ్లింది. వారు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృత శిశువును మున్సిపాలిటీ వారికి అప్పగించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం వెలుగు చూసింది.

శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని కొండమిట్ట ప్రాంతంలో ఓ పాడు పడిన ఇంటి పక్కగా మురుగు కాలువ వెళుతోంది. కాలువ సమీపంలోనే చెత్త దిబ్బ కూడా ఉంది. ఈ దిబ్బ సమీపంలో మురుగు కాలువ పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ శిశువును వదలి పోయారు.

ఆ శిశువు పక్కనే ఓ గోనె సంచి.. తాటాకుల బుట్ట కూడా ఉంది. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే.. శిశువు జన్మించిన కొద్ది సేపటికే సంచిలో ఉంచి అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఆ పరిసర ప్రాంతాల వారు చూసే లోపే ఆ శిశువు మృతి చెంది ఉన్నాడు.

కన్నవారు చంపి అక్కడ పడేశారా..? లేక చని పోయిన తరువాత అక్కడ పడేశారు తెలియడం లేదు. ఇలా ఎవరు చేశారో అంతు బట్టడం లేదు. ఈ మృత శిశువును చూసి.. స్థానికులు కొందరు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. చుట్టు పక్కల విచారించారు.

ఆ ప్రాంత ప్రజలు తమకు తెలియదని చెప్పడంతో.. మృత శిశువును దహన సంస్కారాల కోసం పురపాలక శాఖ వారికి అప్పగించారు. ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుందో అనే దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. కాగా ఈ సంఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply