ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య చిత్తూరు జిల్లా విభాగానికి నూతన అధ్యక్షులుగా అరిపిరాల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్టా వెంకట బాలసుబ్రమణ్యం శర్మ లను ఎన్నుకున్నారు.
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ శర్మ ఒక ప్రకటినలో తెలిపారు.
వారి ప్రమాణస్వీకారం అన్నవరం లో19, 20 వ తేదీలలో జరుగుతుందని తెలియజేశారు.
.