• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 31, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలి మాట : సమయంలేదు మిత్రమా!

కరోనా పరిస్థితులను పరిశీలిస్తే... ఈ ప్రకృతిలో జీవించే అన్నీ జీవరాశుల్లోకెల్లా మనిషే.. క్రూరమైన, నికృష్టమైన జీవి అని చెప్పడానికి నేను సందేహించను.

admin by admin
April 28, 2021
0
లోపలి మాట : సమయంలేదు మిత్రమా!

ప్రకృతిలో… అన్ని జీవరాసుల్లోకి మనిషి ఒక్కడే ఉత్తమమైన, తెలివైన జీవి అని మనిషే పుస్తకాల్లో రాసేసుకున్నాడు. అతను పెద్దమనిషి అని ఊళ్లోవాళ్లు చెప్పాలి. నేను పెద్దమనిషినని తనకు తానే చెప్పుకుంటే ఎలా? ఇతర జీవరాశి అనాలి మానవజన్మే ఉత్తమమైనదని మానవుడే వ్రాసుకుంటే ఎలా?

కానీ బాగా ఆలోచించి చూస్తే… ఇప్పుడున్న కరోనా పరిస్థితులను పరిశీలిస్తే… ఈ ప్రకృతిలో జీవించే అన్నీ జీవరాశుల్లోకెల్లా మనిషే.. క్రూరమైన, నికృష్టమైన జీవి అని చెప్పడానికి నేను సందేహించను.

deviprasad obbu columnistఎందుకంటే… ఆనాటి నుంచి ఈనాటి వరకు మిగతా జీవరాశులన్నీ తమ మానాన తాము సహజంగా జీవిస్తున్నాయి. కానీ, మనిషి ఒక్కడే తన సహజత్వాన్ని కోల్పోయి (అనగా ప్రకృతితో మమేకం అయ్యి జీవించడం మరచిపోయి)  నాగరికత (నగరాలలో జీవించడం) అనే పేరుతో సహజంగా, ఉచితంగా దొరికే సుఖాల్ని ధ్వంసం చేసుకున్నాడు. పూరిగుడెసె, కట్టెల పొయ్యి, మట్టిపాత్రలు, రాగి సంగటి. .ఇవన్నీ పేదరికానికి చిహ్నాలు కావు..
పరిపూర్ణమైన ఆరోగ్యానికి బహ్మసూత్రాలు.

అంతేకాదు, జంతువులను, పక్షులను, వృక్షాలతో పాటు అవి హాయిగా మనుగడ సాగించే ప్రాంతాలను కూడా ధ్వంసం చేసి వాటి అవశేషాలను ఆభరణాలుగా, ఆవాసాలుగా మార్చేసుకునికి గ్రీన్ జంగిల్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తున్నాడు. దీనివలన జీవరాశుల మధ్య అసమతుల్యత ఏర్పడింది. ఆ అసమతుల్యతను సమతుల్యం చేయడానికి ఏర్పడినవే ఈ వైరస్ లాంటి.. వైపరీత్యాలు.

అంతటితో ఆగకుండా ఈ విపరీత సాంకేతిక వస్తువులను తయారుచేసుకుని నిత్యం వాడడం వలన అందులోంచి వెలువడే విపరీతమైన రేడియషన్ వలన పక్షిజాతులు విపరీతంగా నశిస్తున్నాయి. అన్నింటినీ చంపి, తానొక్కడే ఈ ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్నాడు. అది వీలుకాదు. చివరకి జరిగేదేమంటే- మిగతా అన్నీ ఉండి మానవుడొక్కడే లేకుండాపోయే పరిస్థితి దాపురించడమే.

ప్రకృతితో సహజీవనం వలనే మానవుని మనుగడ ఇంకొన్ని యుగాలు కొనసాగుతుంది. లేదంటే, మానవుడొక్కడే మరుగయ్యి.. .మిగతా జీవరాశులంతా క్షేమంగా, సుఖంగా… మనుగడసాగించగలవు.

అందుకే…
సమయం లేదు మిత్రమా…!
మరణమా?.. ప్రకృతితో సహజీవనమా?
నీవే ఆలోచించుకో..

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

Tags: deviprasad obbuhumans threat to earthlopali matalopalimataobbu devi prasadsamayam ledu mitrama
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply