తిరుమలలో సెప్టెంబరు 10వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions