పుత్తూరు మండలం రామసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. అతనను ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడా.. లేదా, ఈ దుర్ఘటనకు మరేదైనా కారణం ఉన్నదా అనే వివరాలు పూర్తిగా తెలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions