విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ చూపిన పలువురు సబ్ ఇన్స్పెక్టర్ల కు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ శుక్రవారం ప్రశంసాపత్రాలను అందజేశారు.
2021 సంవత్సరం లో నేర పరిశోధన, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు ,విధి నిర్వహణలో తమదైన శైలిలో ప్రతిభ చూపిన వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది.
సత్యవేడు సర్కిల్ ల్లో ఇద్దరికి..
సత్యవేడు ఎస్ ఐ పురుషోత్తం రెడ్డి, నాగలాపురం ఎస్ ఐ ప్రతాప్ లకు జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రశంసాపత్రాలను అందజేశారు
.

Discussion about this post