శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు అధికార ప్రతినిధి డాక్టర్ .ఎస్ . బతైయ్య నాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ 65 వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ .ఎస్ .బతైయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ .జానీ భాష, బీ.వీ శేఖర్ ,ఎం. వెంకట ముని, ఎల్లయ్య ఎస్. నాగురయ్యా తదితరులు పాల్గొన్నారు.
.