ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 28న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్బావ వేడుకలను జయప్రదం చేయాలని
ఆ పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్రరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ ఓ సంయుక్త ప్రకటనలో కోరారు.
ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ కార్యాలయాలు అలంకరిండంతో పాటు…
జెండాలు ఆవిష్కరించి, సీనియర్ నేతలను సన్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ వాదులందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
.