సత్యవేడు మండలం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్ టీయూ) నూతన కాల మాన పట్టిక, డైరీలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి రవి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ఎం ఆర్ సి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ,సంఘ సభ్యులు,నాయకుల సమక్షంలో కొనసాగింది.
ఈ సందర్భంగా మండల విద్యా శాఖ అధికారి రవి మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం విద్యా శాఖకు అంతా మంచి జరగాలని, ఆమేరకు సంఘాల నేతలు, నాయకులు సహకారాన్ని ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షులు మునిరాజా, ప్రధాన కార్యదర్శి దాసరి సురేష్, ఆర్ధిక కార్యదర్శి వెంకటీసులు, నాయకులు కోటీశ్వరం, గౌరి, కిరణ్, మురుగేష్, చెంచు కృష్ణ, జయమణి తదితరులు పాల్గొన్నారు.
	    	
.
    	
		    
Discussion about this post