భారత దేశ స్వతంత్రం కోసం స్నేహానికి ప్రాణంగా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలు, మహావీరులు, గొప్ప విప్లవకారులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్మ రియు అష్ఫాఖ్ ఖుల్లా ఖాన్నే టి యువతకు ఆదర్శం కావాలని వక్తలు పిలుపు ఇచ్చారు.
నవభారత్ సేవా సమాజం ప్రధాన కార్యదర్శి రహమతుల్లా షరీఫ్ యువతను ఉద్దేశించి హిందూ ముస్లిం ఐక్యత ఆవశ్యకత గురించి మాట్లాడారు.
సయ్యద్ నశీర్ అహ్మద రాసిన ‘హిందూ ముస్లిం ఐక్యత’ పుస్తకాన్ని ఈరోజు ఉదయం 10:30 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్ లో ఆవిష్కరించారు.

నవభారత్ సేవా సమాజ్ఆ ధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త యం.నారాయణ రెడ్డి, డాక్టర్ కృష్ణ ప్రశాంతి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాఫర్ పులి, షానవాజ్, వంశీ రెడ్డి ఇస్మాయిల్, గురు ప్రవీణ్, అజీమ్, లావణ్య, స్నేహ, మాధురి, తదితరులు పాల్గొన్నారు.
.