అనేక మంది ప్రముఖులు గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మహారాష్ట్ర మంత్రి రాజేష్ తొపే, మధ్యప్రదేశ్ మంత్రి తులసి రాం షిలావత్, తమిళనాడు మంత్రి సంపత్, తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఓబీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య తాలోజీ, టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ తదితరులు ఉన్నారు.
.