తిరుమల ఆలయం.. దళారీల వీరభోజ్యం అయిపోతోంది.
ఆటోడ్రైవర్లు కూడా సిఫారసు ఉత్తరాలను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ పట్టుబడుతున్నారు.
సామాన్య భక్తులకు దర్శనావకాశాలపై బోలెడు నిబంధనలు విధిస్తున్న వారు.. సిఫారసు ఉత్తరాలు తెచ్చేవారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions