మా ఎన్నికల గురించి జ్యోతిష్యుడు తన అంచనాలు చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ కు గ్రహ గతులు సరి లేవని ఆయనకు ఓటమి తప్పదని ఆయన అంటున్నారు.
మంచుకే గెలుపు సూచనలు..
ప్రస్తుత గ్రహకూటమి ప్రకారం మా అధ్యక్ష అభ్యర్థుల పేర్లను బట్టి వారి రాశిఫలాలు జాతక రీత్యా ప్రకాష్ రాజ్ కంటే విష్ణు కె గెలిచే సూచనలున్నాయి.
ప్రకాష్ రాజ్ రాజకీయ పదవి స్థానానికి వక్రిచిన గురు ద్రుష్టి నీచ స్థానాన్ని ఆక్రమించి ఉండడం తో ఓటమి సూచనలున్నాయని తెలుస్తోంది. అలాగే ఇంటిపేరు మంచు ప్రకారం తీసుకున్న పదవి స్థానంలో రాహు ఉచ్చ స్థితిలో ఉండడం, పేరు ప్రకారం విష్ణు కి పదవి స్థానం గురు సంచారం కావడం గెలుపు సూచనలున్నాయి తెలుస్తోంది.
కాబట్టి జోతిష్య ప్రకారం ప్రకాష్ రాజ్ కంటే విష్ణు కె గెలిచే సూచనలున్నాయి. అయినా
రేపటివరకు వేచి జోతిష్య ప్రభావం చూద్దాం. ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తూ,
జోతిష్యం పై నమ్మకం ఉంచాలనే అభిప్రాయముతో,
సర్వేజనా సుఖినోభవంతు.
అందరికి నవగ్రహ అనుగ్రహంఉండాలని కోరుకునే
మీ అజ్ఞాత జ్యోతిష్య, వాస్తు పండితుడు.
.