• About Us
  • Contact Us
  • Our Team
Monday, November 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వెటరన్ హీరోకు నామినేటెడ్ పోస్టు కావాలట!

admin by admin
December 21, 2021
0
వెటరన్ హీరోకు నామినేటెడ్ పోస్టు కావాలట!

ఆయన ఒక వెటరన్ హీరో. ఇదివరకు ఒక రాజకీయ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కూడా కొనసాగించారు. అయితే ఇప్పుడు మాత్రం.. రాజకీయ అభిమానం, రాజకీయ కార్యకలాపాలు తగ్గించుకున్నారు. వెటరన్ హీరోగా.. ఎటూ ఖాళీగానే ఉన్నారు గనుక.. ప్రభుత్వాలు తనకు ఏదైనా పని అప్పగిస్తే చేస్తానని అంటున్నారు. ‘ఏదైనా పని’ అనడం ద్వారా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న ఆ వెటరన్ హీరో.. తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన సుమన్!

ఈ వెటరన్ హీరో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఏదైనా వ్యాపకం కావాలని అనుకున్నారేమో.. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల్లో ఎవ్వరైనా తన అవసరాన్ని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని అంటున్నారు. సినిమాల్లో బిజినెస్ తగ్గిపోయిన తర్వాత.. రాజకీయాలవైపు మన నటులు దృస్టి సారించడం మామూలే. రాజకీయ పార్టీల ప్రాపకం సంపాదించి.. నామినేటెడ్ పదవులు పుచ్చుకోవడమూ మామూలే.

సుమన్ విషయానికి వస్తే ఆయన ఎప్పటినుంచో ఖాళీగానే ఉన్నారు. ఏదో అడపాదడపా కరాటే పోటీలకు బహుమతిప్రదాతగా వెళ్లే పని ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయన చాలాకాలం కిందటే రాజకీయాల మీద కన్నేశారు. 1999లోనే.. తెలుగుదేశానికి సన్నిహితంగా మెలగుతూ.. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్నారు. 2004లో తన మద్దతుదారులతో కలిసి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే.. అప్పటినుంచి పార్టీలో కూడా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ఇప్పటికి అసలు ఏ పార్టీలో అయినా ఉన్నారో లేదో ఎవ్వరికీ తెలియనంతగా అయిపోయారు.

తాజాగా కృష్ణాజిల్లాలో  ఓ అభిమాని పరామర్శకు వెళ్లిన వెటరన్ హీరో సుమన్ రాజకీయ ముచ్చట్లు కూడా పంచుకున్నారు. ఇప్పుడు తనకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని వెల్లడించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే.. తన అవసరాన్ని గుర్తించి.. తనకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని కూడా అన్నారు.

దానర్థం ఏమిటి? హీరో సుమన్ ప్రభుత్వాల నుంచి ఏదైనా నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నారా? అలా ప్రభుత్వాలు అలా ఇచ్చేట్లయితే ఎగబడి పుచ్చుకోవడానికి పార్టీలతో అంటకాగుతున్న నటులు చాలామందే ఉన్నారు కదా. సుమన్ దాకా చాన్సు రానిస్తారా? అనేది ప్రశ్న.

Tags: hero sumankarate sumansuman bjpsuman talwarసుమన్ తల్వార్సుమన్ రాజకీయాలుహీరో సుమన్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

8.11.26 కథానిధి సమీక్ష: మానవీయ సంవేదనలకు అద్దం పట్టిన కథలు!

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

సినిమా సమీక్ష : గుండెకు తడిని పరిచయం చేసే ‘బత్తా’

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply