ఎడ్యుకేషనల్ ఎఫిపని సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు ఆన్ లైన్ లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఈ టాలెంట్ టెస్టుకు జిల్లాలో అత్యధిక మంది విద్యార్థులు హజరైన 22 మండలాలకు ప్రశంశించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా చిత్తూరు లోని నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో నిర్వహకులు శ్రీకాళహస్తి నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ లలిత కు ప్రశంశా పత్రం., జ్ఞాపిక ఇచ్చి అభినందించారు.
.