• About Us
  • Contact Us
  • Our Team
Monday, August 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

chandragiri news ఏఐటీయూసీ జిల్లా సభలను విజయవంతం చేయండి

admin by admin
December 19, 2021
0
chandragiri news ఏఐటీయూసీ జిల్లా సభలను విజయవంతం చేయండి

డిసెంబర్ 26,27, తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ జిల్లా 15వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు

ఆదివారం ఉదయం చంద్రగిరి ఏఐటియుసి నియోజకవర్గ మహాసభ ర్యాలీగా పవర్ క్లాత్ నుండి పాత ఎంపీడీవో ఆఫీస్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ సభ నిర్వహించారు.

ఈ సభను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి A రామానాయుడు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి లు మాట్లాడుతూ కార్మిక హక్కుల పోరాటాల రథసారథి ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా15వ మహసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో ఘనంగా జరగనున్నాయని తెలిపారు.

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైయస్సార్ అధికారంలో పాలక ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వరంగ స్కీముల్లో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి మిడ్ మీల్స్ గ్రీన్ అంబాసిడర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఏపీ స్పీపర్స్ ప్రభుత్వం మున్సిపల్ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఆందోళనలకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఆయన ప్రకటించారు.

వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన భవణ నిర్మాణ ఆటో హమాలీ పెయింటర్స్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఉపాధి కోల్పోయిన టువంటి ఆటో వీధి విక్రయదారులు హమాలి కార్మికులు ఆదుకొని కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

స్కూల్స్ స్వీపర్స్ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంతో పాటు వారిని పర్మినెంట్ చేయాలని వీటి సమస్యలు పరిష్కారం కావాలంటే డిసెంబర్ 26వ తారీఖున తిరుపతిలో జరిగే టువంటి ఏఐటీయూసీ జిల్లా 15 మహాసభలకు చంద్రగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మధ్యాహ్నం 12:30 నిమిషాలకు అంత తిరుపతి గోవింద స్వామి ఆర్ట్స్ కాలేజీ వరకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శులు N శ్రీరాములు కె రాధా కృష్ణ K కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాగరాణి శ్రీనివాసులు పెట్రోల్ రవి రామారావు నగేష్ సుధాకర్ రజిని మోహన్ ఏడుకొండలు షబ్బీర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

మా బ్రాండ్లు మాకిచ్చేషావ్.. షాలా టేంక్యూ షగనన్నా..

Cinema Review : ‘పుష్ప’- ది రైజ్

 

Tags: chandragiri localchandragiri newschandragiri updateslocalచంద్రగిరి అప్‌డేట్స్చంద్రగిరి న్యూస్చంద్రగిరి వార్తలుచిత్తూరు జిల్లాస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply