నగరి ఎమ్మెల్యే రోజా జన్మదినాన్ని నియోజకవర్గంలో ఆమె అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు రోజాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నగరి ఎమ్మెల్యే RK రోజా పుట్టినరోజు సందర్భంగా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, రోగులకు స్వీట్లు పండ్లు బ్రెడ్ లు అందించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మహిళా కౌన్సిలర్లు, డ్వాక్రా R.P లు, మహిళా వాలంటీర్స్ పాల్గొన్నారు.
.