నగరి నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న జీవితాలకు ప్రభుత్వ సాయం అందుతోంది.
ఎమ్మెల్యే రోజా దగ్గరుండి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందరికీ సమానంగా అందలే చూస్తున్నారు.
వడమాలపేట మండలం వడమాలపేట పంచాయతీ, రామసముద్రం ఎస్టీ కాలనీలో 21 ఇళ్లలో నీరు చేరడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించారు.
ప్రభుత్వం ద్వారా ఒక్కో కుటుంబానికి కెజి కంది పప్పు,కెజి నూనె ,25 kg ల బియ్యం ఎమ్మెల్యే ఆర్ కే రోజా సెల్వమణి అందించడం జరిగింది.
.