పుత్తూరు మున్సిపాలిటీ12 వ వార్డు, చిన్నఅబ్బానాయుడు కండ్రిగ, కోనప్ప గుంట చెరువు ప్రమాద అంచున ఉన్నాయి.
దీంతో అధికారులతో కలిసి రక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు వై కుమార్ స్వామిరెడ్డి కోరారు.
ఆ ప్రాంతాలలో కుమారస్వామిరెడ్డి పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.
వీరితోపాటు మున్సిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి, చైర్మన్ హరి, కౌన్సిలర్ బాలాజీ, వైఎస్సార్సీపీ నాయకులు జనార్ధన్ యాదవ్, సీ యం దిలీప్ మొదలి, లోకనాధం, డీ ఇ మహేష్, ఏ ఇ విశ్వకిరిటి తదితరులు పరివేక్షించరు..
.