• About Us
  • Contact Us
  • Our Team
Thursday, August 20, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఎన్టీఆర్ ముస్లిం టోపీ : రాజమౌళి అంత పిచ్చోడా?

admin by admin
October 28, 2020
0
ఎన్టీఆర్ ముస్లిం టోపీ : రాజమౌళి అంత పిచ్చోడా?

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసే టీజర్ కొన్ని రోజుల కిందట వచ్చింది. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఇందులో కనిపిస్తారు. తెలంగాణ నేపథ్యం ఉన్న, నిజాంను గడగడలాడించిన ఆ అద్భుతమైన గిరిజన నాయకుడిని ఈ చిత్రంలో తనదైన శైలిలో చూపించబోతున్నారు రాజమౌళి. అయితే టీజర్ లో ఎన్టీఆర్ ముస్లింటోపీ ధరించి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిపై ఇప్పుడు నానా రాద్ధాంతం రేగుతోంది. 

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అయితే ఏకంగా రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలాగే రిలీజ్ అయితే ఆదివాసీలు థియేటర్ల మీద దాడులు చేస్తారని హెచ్చరిస్తున్నారు. రాజమౌళితో మాట్లాడ్డానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని అంటున్నారు. స్వయంగా ఎంపీ ఆ మాట చెప్పడాన్ని బట్టే విషయం అర్థమవుతోంది.  ఎంపీ సోయం బాపూరావు హెచ్చరికల్ని, బెదిరింపుల్ని.. రాజమౌళి పట్టించుకోవడం లేదని!

(ఇది కూడా చదవండి : తిరుమల సొమ్ము ప్రభుత్వం తీసుకోవడం కరక్టేనా?)

ఇకపోతే.. రాజమౌళి మరీ అంత పిచ్చోడా? కొమురం భీమ్ ను ముస్లింగా ఎందుకు చూపించాడు అనే చర్చ నడుస్తోంది. కొమురం భీమ్ అనే వ్యక్తి.. అచ్చంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన జీవితంలోని  ఆ ఎలిమెంట్ ను తీసుకునే కథ తయారవుతున్నప్పుడు.. ఇలా ఎందుకు చేశారనేది అనేకమందికి కలుగుతున్న సందేహం. 

విశ్వసనీయంగా సినిమాకు సంబంధించిన వారినుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇదంతా సినిమాలో ఒక భాగం అని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా టీజర్ లో దాన్ని ఉంచారని తెలుస్తోంది. సినిమాలో.. నిజాం పాలకుల మీద దాడి చేయడానికి పూనుకునే ఒక సందర్భంలో తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి కొమురం భీమ్ ఇలా ముస్లిం వేషంలో వచ్చేలా సీన్ ఉంటుందని తెలుస్తోంది. ముస్లిం వేషాన్ని మాత్రమే విడుదల చేశారు. అందుకే వివాదాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఎటూ సినిమా రిలీజ్ అయ్యాక.. అందరూ ఎగబడి చూసేలాగానే ఆ పాత్ర ఉంటుందని సినిమా బృందం నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. అందుకే ఎవ్వరూ నోరు మెదపడం లేదు.

Tags: Jr NTR in new controversyRajamouli strategyramcharanRRR teaser controversysoyam bapurao bjp mp
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply