• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వారి నోర్లు మూయించిన పవన్ కల్యాణ్!

నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్లకుండా ఉంటారా? అయితే.. ఆయన వెళ్లడం అనేది ఒక రోజు ఆలస్యం అయ్యేసరికి సోషల్ మీడియా ఎందుకంత అత్యుత్సాహం చూపించింది.

admin by admin
December 10, 2020
0
pawan kalyan at niharika marriage

pawan kalyan at niharika marriage

మెగాఫ్యామిలీలో శుభకార్యం ఘనంగా ముగిసింది. అయితే- శుభమా అని ఫ్యామిలీలో పెళ్లి జరుగుతోంటే.. అందులోంచి.. ఈకలు పీకాలని ప్రయత్నించిన కుహనా మనుషుల బుర్రల తుప్పును పవర్ స్టార్ వదిలించారు. ఎలాగంటే..?

నిహారికి పెళ్లి హడావుడి మొదలైన తొలిరోజునుంచి.. ప్రధానాం సోషల్ మీడియాలో మరో రకం ప్రచారం కూడా హడావుడిని పుంజుకుంది. నిహారిక పెళ్లికి బాబాయి పవన్ కల్యాణ్ వెళ్తున్నారా? లేదా? అనే వ్యవహారం గురించి బోలెడంత ప్రచారం. అక్కడితో ఆగితే పర్లేదు.. ఏదో తమకు ముందే సమాచారం తెలిసిపోయినట్టుగా, పవన్ కల్యాణ్ ఆ పెళ్లికి వెళ్లడం లేదని వీరికి ఆకాశవాణి ద్వారా కబురు అందినట్లుగా.. ‘నిహారిక పెళ్లికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు’ అని కొందరు.. ‘పవన్ కల్యాణ్ ఎందుకు పెళ్లికి వెళ్లడం లేదంటే..’ అని కారణాలను కూడా తామే రివీల్ చేసేస్తున్నట్టుగా మరికొందరు.. ఇలా అనేక రకాలుగా ఎడాపెడా పోస్టులను ప్రచారంలో పెట్టారు.

pawan kalyan at niharika marriage
MEGA FAMILY at niharika marriage

విషయం ఏంటంటే.. నిహారిక పెళ్లి సందడి మొదలైంది. సంగీత్ కూడా జరిగింది. పెదనాన్న చిరంజీవి కూడా సంగీత్ లో స్టెప్పులు వేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఆ సందడిలో జనసేనాని పవన్ కల్యాణ్ లేరు.

అంతే అందరికీ మహోత్సాహం వచ్చేసింది. పవన్ కల్యాణ్ మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి, సొంత అన్నయ్య కూతురి పెళ్లికి కూడా వెళ్లలేదంటూ బురద చల్లడానికి తెగ తాపత్రయపడ్డారు. ఈ మిషమీద మెగా ఫ్యామిలీలో ముసలం పుట్టింది అనే రేంజిలో కొన్ని రోజుల పాటూ సోషల్ మీడియా పోస్టులు వండి వార్చేసుకుంటూ బతకవచ్చునని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.

Read this : అమెరికా వీసాల కోసం ట్రైచేసి బుట్టలో పడ్డారు

అసలైన పెళ్లి తంతు మొదలయ్యే సమయానికి పవన్ కల్యాణ్ తన కొడుకుతో సహా వచ్చేశారు. అప్పటిదాకా ‘‘పవన్ బాబాయి ఎక్కడ’’ అనే సంచలన ప్రచారాలతో హోరెత్తిస్తున్న వారంతా నోరు మూసుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఏదో జరిగిపోయినట్టుగా ప్రచారం చేయడానికి ఆత్రుత కనబరచిన వాళ్ల నోర్లకు తాళాలు పడ్డాయి. ఆ రకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పనిలేని- పసలేని విమర్శకుల నోరు మూయించారు.

Painting the Skies of Udaipur Yellow..#haldiceremony of #NisChayWedding #NisChay pic.twitter.com/DLN9ktNi3E

— Naga Babu Konidela (@NagaBabuOffl) December 9, 2020

Tags: #NisChayWedding #NisChayjanasenanimega brothersmega marriagenagababu daughter marriageniharika marriagepawan at niharika marriagepawan kalyanpawan kalyan and chiranjeevi
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply