నాగలాపురం మండలంలోని సురుటపల్లి పళ్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడంతో ప్రత్యేక పూజ, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మెన్ ఏ వీ యం మునిశేఖర్ రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు.
సోమవారం వేకువజామున నాలుగు గంటలకు ఉత్సవ మూర్తికి విశేష అభిషేకాలు జరుగుతుందని ఆయన చెప్పారు
ఉదయం 9 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృప పొందాలని ఆయన కోరారు
	    	
.
    	
		    
Discussion about this post