• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 19, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahasti news ‘అమరావతి’ సభను జయప్రదం చేయండి: బొజ్జల 

admin by admin
December 16, 2021
0
srikalahasti news ‘అమరావతి’ సభను జయప్రదం చేయండి: బొజ్జల 

తిరుపతిలో శుక్రవారం జరిగే ‘అమరావతి’ సభను జయప్రదం చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తిరుపతి నగరం పరిధిలోని దామినేడు సమీపంలో అమరావతి బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఆయన మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ జిల్లా కన్వీనరు పులివర్తి నానితో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని’ అనే నినాదంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరవుతున్నట్లు సుదీర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టి శుక్రవారం నాటికి సరిగ్గా రెండేళ్లు అవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ప్రధాన డిమాండు ఈ సభ ఉద్దేశ్యమన్నారు.

మహా పాదయాత్ర ముగింపు సందర్బంగా జరిగే ఈ బహిరంగ సభకు అమరావతి రాజధానిగా కొనసాగించాలనే ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు.

ఈ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కార్యదర్శి తాటిపర్తి రవీంద్రనాథరెడ్ఢి తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply