• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahasti news ఓటీఎస్ పేదలకు ఉరి: టీడీపీ

admin by admin
December 27, 2021
0
srikalahasti news ఓటీఎస్ పేదలకు ఉరి: టీడీపీ

ఓటీఎస్ పేదల మెడకు ఉరి అని టీడీపీ నేతలు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రమైన చిత్తూరులో కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సఖ్యలో టీఢీపీ శ్రేణులు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో `1983 నుంచి 2015 మధ్య కాలంలో ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇళ్లకు ఇపుడు డబ్బు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్ స్వచ్చంధం అంటూనే క్షేత్రస్థాయిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి టార్గెట్లు ఇస్తున్నారన్నారు. ఇలా చేయడం వలన వలంటీర్లు సచివాలయ సిబ్బంది పేదల ఇళ్ల వద్దకు వెళ్లి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకు వచ్చి డబ్బు కట్టాలని నిలదీస్తుండటంతో పేదలు మానసిక వేదనకు గురువుతున్నారన్నారు.

ఓటీఎస్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలక సంతఘాల పరిధిలో రూ.15వేలు, నగర పాలక సంస్థల పరిధిలో రూ.20వేలు వంతున వసూలు చేస్తున్నారన్నారు. ఒకేసారి డబ్బు కట్టాలని పేదలను ఒత్తిడి చేస్తుండటంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

జగన్ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఖజానా నింపుకోవడానికి ఓటీఎస్ పేరుతో పేదలపై భారం మోపుతున్నారని టీడీపీ నేతలు చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఒక్కసారి ఇల్లు నిర్మించి ఇస్తే… దానిపై వారికి సంపూర్ణ హక్కు ఉంటుందన్నారు.

అయితే జగన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ… వారికి హక్కు కల్పించడానికి డబ్బువసూలు చేస్తున్నట్లు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పేదలపై పేదలపై ప్రేమ ఉన్నట్లయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండు చేశారు. ఓటీఎస్ పధకానికి ఎవరూ డబ్బు కట్టకూడదని వారు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరు వారు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెఢ్డి, జిల్లా కన్వీనరు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నేతలు నరసింహయాదవ్, శ్రీధర్ వర్మ, గాలి చలపతినాయుడు, లు రెడ్డివారి గురవారెడ్డి, పర్వీన్ తాజ్, నారాయణ, విజయకుమార్, చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply