తొలినుంచి సహకరిస్తూనే ఉన్నారు కద
రాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాలుగాను సహకరిస్తున్నాం అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. బహుశా ఇది కరోనా విషయంలో కావొచ్చు. కానీ నిజానికి తొలినుంచి ...
రాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాలుగాను సహకరిస్తున్నాం అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. బహుశా ఇది కరోనా విషయంలో కావొచ్చు. కానీ నిజానికి తొలినుంచి ...
శత్రువు బలమైన వాడైనప్పుడు.. మనలో ఐక్యత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సత్యం. కుటుంబ వ్యవహారాలు తీసుకోండి, పార్టీల అంతర్గత రాజకీయాలు తీసుకోండి, పురాణాల్లో గానీ, ...
దేశంలో సంచలనంగా మారిన ఉమ్మడి పౌరసత్వం బిల్లు, పౌరసత్వ సవరణ చట్టాలకు మద్దతు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల మనోభావానికే సై అంటున్నారా అంటే.. అవుననే ...
ఆకలితో ఉన్న మనిషికి చేపను ఇవ్వడం కన్నా.. చేపలు పట్టడం నేర్పించడం మిన్న... అనేది చైనా సామెత. ఆ మాటను సంక్షేమ పథకాలకు అన్వయించుకుంటే మన దేశంలో ...
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి.. ఆయన కేసీఆర్ తో నెరపుతున్న సత్సంబంధాలపై అనేక దెప్పిపొడుపులు కూడా వచ్చాయి. సాధారణంగా పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కలిగి ఉండడం.. రాష్ట్ర ...
భక్తి కూడా ఒక అవసరం. అవసరం ఉన్నప్పుడు భక్తి పుట్టుకొస్తుంది.. అవసరం లేనప్పుడు, తీరిపోయిన తర్వాత.. అదే భక్తి హఠాత్తుగా మాయం అయిపోతుంది. భక్తి వెల్లువెత్తినప్పుడు మాత్రం.. ...
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హస్తినయాత్ర ప్రహసనప్రాయంగా ముగిసింది. సందర్భానికి తగినట్లుగా వెంటనే స్పందించి.. తలచిన రీతిలో.. దుష్ప్రచారాన్ని సాగించడంలో తెదేపా దళాలు.. ఇంకా చాలా చురుగ్గా అప్రమత్తంగా మెదలుతున్నాయనడానికి ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ పార్టీని అన్ని రకాలుగానూ మిగిలిన వారికంటె ఎన్నికల సమర సన్నాహాల్లో ముందంజలో ఉంచడం లక్ష్యంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పాక్షికంగా ప్రకటించారు. ...
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు షరతుల్లేని (బేషరతు) పొత్తు పెట్టుకుంటున్నారా, లేదా, సిగ్గులేని (బేషరమ్) పొత్తు పెట్టుకుంటున్నారా ప్రజలకు స్పష్టం చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. తెరాస ...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తీవ్రమైన పదజాలంతో దూషించారో అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో సభల్లో మాట్లాడుతూ నోటిదూకుడు వ్యాఖ్యానాలు చేసినప్పటికీ.. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions