tirumala news 14న తిరుమలలో భగవద్గీత అఖండ పారాయణం
డిసెంబరు 14న గీతా జయంతిని పురస్కరించుకొని తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య ...
.





