Sunday, November 27, 2022

Tag: venkateswara

వెంకన్నకు అబ్దుల్ ఘనీ విరాళం 1.02 కోట్లు

వెంకన్నకు అబ్దుల్ ఘనీ విరాళం 1.02 కోట్లు

చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి ...

గో ర‌క్ష‌ణ‌లో గోవిందుడు

"అల‌నాటి ఆల‌మంద‌లే నిజ‌మైన శ్రీ‌వారి సంప‌ద" అని విశ్వ‌సిస్తూ గో ప్రాముఖ్య‌త‌ను ప్ర‌పంచం న‌లుమూల‌లా వ్యాపింప‌చేయ‌డానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గ‌త మూడేళ్లుగా గో సంరక్ష‌ణ‌కు పెద్ద ...

వేంకటేశ్వరుడికి భక్తుడికి మధ్య కోర్టు కేసు!

వేంకటేశ్వరుడికి భక్తుడికి మధ్య కోర్టు కేసు!

తిరుమల వేంకటేశ్వరస్వామిని సేవించుకోవడానికి పద్నాలుగేళ్ల కిందట మేల్ చాట్ వస్త్రం సేవ టికెట్ ను ఎడ్వాన్స్ బుకింగ్ గా పొందిన భక్తుడు.. టిటిడిమీద కోర్టు కేసు నెగ్గాడు. ...

సంక్రాంతి సీజన్లో తిరుమ‌ల‌లో గ‌దులకు కటకటే!

16 నుంచి నెల్లూరులో వేంకటేశ్వర వైభవోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను ...

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మంగ‌ళ‌వారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది. గరుడ వాహనసేవలో ...

10 నుండి 12వరకు పద్మావతి పరిణయోత్సవాలు

10 నుండి 12వరకు పద్మావతి పరిణయోత్సవాలు

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత ...

సంక్రాంతి సీజన్లో తిరుమ‌ల‌లో గ‌దులకు కటకటే!

క్షేత్ర‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు 

టిటిడిలోని అన్ని ప్రాజెక్టులు స‌మ‌న్వ‌యం చేసుకుని క్షేత్ర‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి ...

పెద్దశేష వాహనంపై మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

పెద్దశేష వాహనంపై మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులను క‌టాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ స్వామి, ...

వెంకన్న దర్శనం ముసుగులో.. దోపిడీనే?

తిరుమలేశునికి దీపావళి ఆస్థానం 4న

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకట గిరినాధునికి దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా.. భక్తులను అనుమతించే ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా తిరుమల ...

Page 1 of 2 1 2

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!