తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన ఉమామహేశ్వరి దంపతులు 10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఇవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions