• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

మౌంట్ అబూ లో తిరుమలేశుని విగ్రహ ప్రతిష్ట

admin by admin
October 25, 2021
0
మౌంట్ అబూ లో తిరుమలేశుని విగ్రహ ప్రతిష్ట

తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో మౌంట్ ఆబూలో తిరుమలేశుని ఆలయం ఘనంగా నిర్మాణం అయింది. ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహాన్ని తాజాగా ప్రతిష్ఠించారు.

రాజస్థాన్ రాష్ట్రం లోని మౌంట్ అబూలో సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, రాజస్థాన్ మంత్రి ప్రమోద్ జైన్, గుజరాత్ మంత్రి జీతూ భాయ్ చౌదరి, మౌంట్ అబూ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సుబ్బారెడ్డి కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్బారెడ్డి గుజరాత్ రాష్ట్రం అంబాజి లోని ‘అంబ’ అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags: lord venkateswara temple mount abutirumala temple mount abuyv subbareddyతిరుమల వేంకటేశ్వర ఆలయం మౌంట్ అబూమౌంట్ అబూరాజస్తాన్ మౌంట్ అబూ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply