మా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. అనే విషయంలో.. ఆదర్శిని డాట్ కామ్.. శనివారం నాడు.. ఒక జ్యోతిష్య పండితుడి అంచనాను పాఠకులకు అందించింది. వక్రించిన గురుదృష్టి కారణంగా ప్రకాష్ రాజ్ కు రాజకీయ పదవి దక్కడం అసాధ్యం అని జ్యోతిష్య పండితుడు అంచనా వేశారు. అచ్చంగా ఆ అంచనా నిజమైంది. విష్ణునే విజయం వరించింది. జ్యోతిశ్శాస్త్రం అంచనా తప్పలేదని జ్యోతిష్య పండితుడు హరగోపాల్ అంటున్నారు.
“మా”(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచువిష్ణు కె గెలుపు సూచనలు ఉన్నట్లు జ్యోతిష్య పండితులు శనివారం ప్రకటించినట్లు అక్షరాలా జ్యోతిష్యం ఫలించింది. అత్యంత ఉత్కంఠ భరితంగా ఆదివారం జరిగిన తెలుగు సినీ తారల సంఘం మా ఎన్నికల్లో “గ్రహాలు వక్రించాయిట.. ప్రకాష్ రాజ్ కు ఓటమి తప్పదట” అని పేర్కొన్న ఆదర్శిని వెబ్ సైట్ వార్త నిజమైయింది. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు హైద్రాబాదు నివాసి హరగోపాల్ శనివారం రోజునే ఎన్నికల ఫలితాలపై అంచనాలను తెలియజేసారు.
ప్రస్తుత గ్రహకూటమి ప్రకారం మా అధ్యక్ష అభ్యర్థుల పేర్లను బట్టి వారి రాశిఫలాలలను ఆయన పరిశీలించారు. జాతక రీత్యా నటుడు ప్రకాష్ రాజ్ పదవి స్థానాన్ని గురువు వక్రించి నీచ స్థానాన్ని ఆక్రమించి చూస్తుండడంతో ఓటమి తప్పదని తెలియజేసారు. అలాగే ఇంటిపేరు మంచు ప్రకారం తీసుకుంటే పదవి స్థానంలో రాహు ఉచ్చ స్థితిలో ఉండడం, లేదా విష్ణు అనే పేరుకి తన పదవి స్థానం గురు సంచారం కావడం గెలుపు సూచనలున్నాయని తెలిపారు.
జోతిష్యం పై నమ్మకం ఉంచాలనే అభిప్రాయంతో, సర్వేజనా సుఖినోభవంతు అంటూ, అందరికి నవగ్రహ అనుగ్రహం ఉండాలని కోరుకునే విధంగా ముందుగానే ఎన్నికల ఇలా ఉంటాయని వివరంగా తెలియజేసారు.
గ్రహాలు గతితప్పవని. గ్రహానుకూలంగా మనం నడుచుకోవాలని, అయితే ప్రతికూల గ్రహాలకు రెమిడీస్ తెలుసుకొని, పాటించి జీవిత కాలాన్ని సాఫీగా పొడిగించుకోవాలని హరగోపాల్ కోరారు.
గ్రహబలం అనుకూలించి సానుకూల జీవితాన్ని కోరుకునే వారికి ప్రతికూల గ్రహాలకు తగిన రెమిడీస్ కొరకు 9949586517 / 9440581883 సంప్రదించవచ్చని తెలిపారు.
.